Wednesday, 4 November 2026

వనపర్తిలో పౌరసరఫరాలశాఖ దాడులు

తెలంగాణ

వనపర్తిలో పౌరసరఫరాలశాఖ దాడులు

మహబూబ్‌నగర్‌: వనపర్తిలోని ఓ రైస్‌మిల్లులో పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 50లక్షల విలువైన ధాన్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.