Tuesday, 3 November 2026

కలుషిత ఆహారం తిని ఇద్దరి మృతి

తెలంగాణ

కలుషిత ఆహారం తిని ఇద్దరి మృతి

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం కాపవరంలోని నందమూరికాలనీలో ఆదివారం రాత్రి కలుషిత ఆహారం తని ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.