Tuesday, 3 November 2026

నేడు సీబీఐ కోర్టుకు హాజరుకానున్న ధర్మాన

తెలంగాణ

నేడు సీబీఐ కోర్టుకు హాజరుకానున్న ధర్మాన, సబితా

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు సీబీఐ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు , ఎమ్మార్‌ కంభకోణం, ఓబులాపురం గనుల కేసులు విచారణ రానున్నాయి. ఈ కేసుల్లో నిందితులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు కోర్టుకు హాజరుకానున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ…