సీమాంధ్ర
నామినేషన్ పత్రాలను అపహించిన దుండగులు
గుంటూరు: మంత్రి కాసుకృష్ణారెడ్డి సొంత గ్రామం నాదెండ్ల మండలం తూబాడులో నామినేషన్ పత్రాలను దుండగులు అపహరించారు. జంగాలపల్లి , చిరుమామిళ్ల, తూబాడు పంచాయతీల నామినేషన్ పత్రాలు అపహరణకు గురైనట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యాలయం తాళాలు…
