తెలంగాణ
విచారణకు హాజరైన ధర్మాన, సబిత
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు నాంపల్లి కోర్టులో ఈ ఉదయం విచారణకు హాజరయ్యారు.