సీమాంధ్ర
ఏవోబీ సరిహద్దులో వాహనాల తనిఖీలు
శ్రీకాకుళం,(జనంసాక్షి): ఇచ్ఛాపురం వద్ద ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పోలీసులు వాహనాల తనిఖీలు జరిపారు. కటక్ నుంచి విశాఖకు తరలిస్తున్న రూ. 29 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.