తెలంగాణ
నోబుల్ కళాశాలకు బాంబు బెదిరింపు
హైదరాబాద్,(జనంసాక్షి): నాదర్‌గుల్‌లోని నోబులు ఇంజినీరింగ్ కళాశాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో బాంబ్ స్కాడ్ తనిఖీలు నిర్వహించింది.