Tuesday, 3 November 2026

ఐదుగురితో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు

తెలంగాణ

ఐదుగురితో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురితో రాష్ట్ర స్థాయి కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఎస్‌వీ కృష్ణప్రసాద్‌, జి. సాయన్న , గుండు సుధారాణి, రావులపాటి సీతారామారావు, సుధీర్‌ రాంబొట్లను కమిటీ సభ్యులుగా నియమించారు.