Tuesday, 3 November 2026

కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం

తెలంగాణ

కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం

హైదరాబాద్‌: రాష్ట్ర విద్యార్థులకు జేఈఈ ప్రవేశాల్లో అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర మంత్రి పళ్లంరాజుకు లేఖ రాశారు. జేఈఈ ప్రవేశాల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని సీఎం తన లేకలో కోరారు.