తెలంగాణ
నిజాంసాగర్‌లోకి గరిష్ఠ నీటిమట్టం
నిజామాబాద్: జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో గరిష్ఠ నీటిమట్టం 1382.58 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1909 క్యూసెక్కులుగా నమోదైంది.