సీమాంధ్ర
ఏసీబీ వలలో చిక్కిన రాయదుర్గం ఏడీఈ
అనంతపురం,(జనంసాక్షి): రైతు నుంచి లంచం తీసుకుంటూ రాయదుర్గం ఏడీఈ కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 6 వేల లంచం తీసుకుంటూ ఏడీఈ ప్రసాద్, ఆపరేటర్ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.