Tuesday, 3 November 2026

రెండు గ్రామాలు జలదిగ్బంధం

తెలంగాణ

రెండు గ్రామాలు జలదిగ్బంధం

ఆదిలాబాద్‌ జిల్లా : జిల్లాలోని పెన్‌గంగ వరద ఉద్ధృతికి సిర్పూర్‌ (టి) మండలంలోని టోంకిని, వెంకట్రావుపేట గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామస్థులందరినీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.