Tuesday, 3 November 2026

అంబర్‌పేటలో యాచకుడి వీరంగం

తెలంగాణ

అంబర్‌పేటలో యాచకుడి వీరంగం

హైదరాబాద్‌: అంబర్‌పేట సాయిబాబా అలయం వద్ద అన్నదాన కార్యక్రమంలో ఓ యాచకుడు వీరంగం సృష్టించాడు. తంబాకు అడిగితే ఇవ్వలేదని ప్రకాశ్‌ నారాయణను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.