Tuesday, 3 November 2026

దక్కన్‌ క్రినికల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌రెడ్డి అరెస్ట్‌

తెలంగాణ

దక్కన్‌ క్రినికల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌రెడ్డి అరెస్ట్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెలిగేర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ కేసులో దక్కన్‌ క్రానికల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌రెడ్డి అరెస్టయ్యారు. చండీగఢ్‌ పోలీసులు సుకుమార్‌ని అరెస్ట్‌ చేసి పంజాబ్‌కు తరలించారు.