సీమాంధ్ర
ఇన్నోవా భీభత్సవం: ఏఎస్‌ఐ మృతి
పామర్రు,(జనంసాక్షి): కృష్ణాజిల్లా పామర్రు చెక్‌పోస్ట్ వద్ద ఓ ఇన్నోవా వాహనం బీభత్సవం సృష్టించింది. ఈ రోజు ఉదయం ఇన్పోవా కారు అదుపు తప్పి చెక్‌పోస్ట్‌లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.…
