వార్తలు
లంక గ్రామాల్లో పర్యటిస్తున్న కలెక్టర్
తూర్పుగోదావరి,(జనంసాక్షి): గోదావరి వరద ఉద్దృతికి కోనసీమ లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పరిస్టిథితిని సమీక్షించడానికి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ పడవలో లంక గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
