Tuesday, 3 November 2026

సికింద్రాబాద్‌లో రివాల్వర్‌తో పట్టుబడ్డ వ్యక్తి

తెలంగాణ

సికింద్రాబాద్‌లో రివాల్వర్‌తో పట్టుబడ్డ వ్యక్తి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సికింద్రాబాద్‌లోని అమెరికా కాన్స్‌లేట్‌ వద్ద టాన్స్‌ఫెర్స్‌ తనిఖీల్లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రివాల్వర్‌, 4 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.