తెలంగాణ
హైదరాబాద్‌కు చేరుకున్న యూపీ సీఎం
హైదరాబాద్,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయన అఖిల భారత యాదవ మహాసభలో పాల్గొంటారు. అనంతరం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కలువనున్నారు.
