Tuesday, 3 November 2026

టీ ఫైళ్లను దగ్ధంపై లోకాయుక్తకు ఫర్యాదు

తెలంగాణ

టీ ఫైళ్లను దగ్ధంపై లోకాయుక్తకు ఫర్యాదు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో తెలంగాణ ఫైళ్లను దగ్దం చేసిన వ్యవహారంపై తెలంగాణ జూనియర్‌ న్యాయవాదుల సంఘం లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది.