సీమాంధ్ర
పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, వైకాపా మధ్య ఘర్షణ
కడప: వీఎన్పల్లి మండలం గడ్డవారిపల్లె పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లాలోని నాగిరెడ్డిపల్లి పోలింగ్ కేంద్రంలో కూడా కాంగ్రెస్ ,వైకాపా వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని…
