Tuesday, 3 November 2026

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్న ఓటర్లు

సీమాంధ్ర

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్న ఓటర్లు

దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు పోలింగ్‌ను అడ్డుకున్నారు. ఉదయం 7:40 గంటల వరకు పోలింగ్‌ ఏజెంట్లను కూడా లోపలికి వెళ్లకుండా ఓటర్లు అడ్డుకున్నారు. స్థానిక నాయకులు…