సీమాంధ్ర
బ్యాలెట్ పత్రాలను బయటకు తెచ్చిన ఓటరు
చిత్తూరు: జిల్లాలోని బి.ఎన్ కండ్రిగ మండలం కంచనపుత్తూరులో రంగయ్య అనే ఓటరు ఓట్లు వేసేందుకు వెళ్లి బ్యాలెట్ పత్రాలను బయటకు తెచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు రంగయ్యను అదుపులోకి తీసుకున్నారు.