సీమాంధ్ర
కాంగ్రెస్, వైకాపాల మధ్య ఘర్షణ వల్ల ఇద్దరికి గాయాలు
కడప: రాయచోటి మండలం గువ్వల హరినవాడలో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, వైకాపా మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం.