తెలంగాణ
ప్యాకేజీలను ఒప్పుకునే ప్రసక్తిలేదు: వివేక్
హైదరాబాద్: తెలంగాణలో వివిధ రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఇక్కడ నివసించే ఇతర ప్రాంతీయులకు ఇబ్బంది ఉండదని ఎంపీ వివేక్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ప్యాకేజీలను ఒప్పుకొనేది లేదని షిండేతో చెప్పినట్లు వివరించారు.…
