Tuesday, 3 November 2026

వైకాపా

సీమాంధ్ర

వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ: నలుగురికి గాయాలు

ప్రకాశం: పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా చీమకుర్తి మండలం గోగినేనివారిపల్లెలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి.