సీమాంధ్ర
సమైక్యాంధ్రకు మద్దతుగా బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తిరుపతి: తెలంగాణపై కేంద్ర ఓ నిర్ణయాన్ని వెలువరించనున్న నేపథ్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఉద్యమాన్ని ఉద్దృతం చేశారు. తాజాగా సమైక్యాంధ్రకు మద్దతుగా రేపటి నుంచి మూడు రోజులు విధులు బహిష్కరించాలని బార్ అసోసియేషన్ తిరుపతిలో తీర్మానించింది.
