తెలంగాణ
రెచ్చగొట్టే ప్రయత్నం చేయెద్దు: కోదండరాం
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే సమయంలో సీమాంధ్రనేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం అన్నారు. సచివాలయంలో దస్త్రాలు తగలబెడుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు.
