Featured News
మా గడ్డమీద మీ జాగీరా?
మంత్రుల నివాసాల ఎదుట ఓయూ జేఏసీ ధూం తడాఖ హైదరాబాద్, జూలై 24 (జనంసాక్షి) : మా తెలంగాణ గడ్డ, హైదరాబాద్ మీ జాగీరా అంటూ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో సీమాంధ్ర మంత్రులను నిలదేసేందుకు విద్యార్థులు తరలివచ్చారు.…

