సీమాంధ్ర
సమైక్యాంధ్ర కోసం వీరాశివారెడ్డి రాజీనామా
కడప,(జనంసాక్షి): సీమాంధ్ర ఎమ్మెల్యేలు మరోసారి డ్రామాలకు తెరలేపారు. సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి కమలాపురం ఎమ్మెల్యే శివారెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసినట్లు తెలిపింది. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు వీరాశివారెడ్డి ప్రకటించాడు.
