తెలంగాణ
కారులో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును పట్టుకున్న పోలీసులు
వరంగల్: వరంగల్ జిల్లా మామునూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 6లక్షలను స్వాధీనం చేసుకున్నారు.