Tuesday, 3 November 2026

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలంగాణ

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌: నగరంలోని యాకుత్‌పురాలో ఇద్దరు వ్యక్తుల్ని మీర్‌చౌక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 11 తులాల బంగారం, 37 తులాల వెండి, ఒక వజ్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.