తెలంగాణ
మడగూడ ఎన్నిక వాయిదా : కలెక్టర్
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం మడగూడ సర్పంచి ఎన్నిక వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి కలెక్టర్ ప్రతిపాదించారు. సర్పంచి అభ్యర్థి పేరు తారుమారు కావడంతో ఎన్నికల వాయిదా వేయాలని కలెక్టర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
