తెలంగాణ
వారంరోజుల నుండి పడవల్లోనే జీవనం :లంక గ్రామస్థులు
హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాల్లో ప్రజల జీవనం పడవల్లోనే సాగుతోంది. గోదావరి వరదలు ముంచెత్తడంతో జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పడవల్లోనే జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాల పరిస్థితిని వీడియోలో వీక్షించండి.
