Tuesday, 3 November 2026

సమస్యల పరిష్కారం కోరుతూ పోలింగ్‌ బహిష్కరణ

సీమాంధ్ర

సమస్యల పరిష్కారం కోరుతూ పోలింగ్‌ బహిష్కరణ

గుంటూరు: గుంటూరు జిల్లాలోని మేడి కొండూరు ఎస్టీ కాలనీలో తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. పోలింగ్‌ ప్రారంభమైనా ఓటు వేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదు.