Tuesday, 3 November 2026

చనిపోయిన నెమలి చెత్తకుప్పలో లభ్యం

తెలంగాణ

చనిపోయిన నెమలి చెత్తకుప్పలో లభ్యం

హైదరాబాద్‌ : బోరబండ మోతినగర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయిన నెమలిని చెత్తకుప్పలో వేసి వెళ్లారు. ఇది గమనించిన ఓ బాలుడు దానిని పోలీసులకు అప్పగించాడు. ఉదయమే మోతినగర్‌ సైట్‌-2 నుంచి నర్సింహ అనే బాలుడు వెళ్తుండగా అదే దారిలో…