సీమాంధ్ర
మూలపాడులో అరెస్టుయిన తెదేపా కార్యకర్తలు
కృష్ణా: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో పలువురు తెదేపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో స్థానికేతరుల ఓటర్లు వివాదం ఘటనకు సంబంధించి వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
