Tuesday, 3 November 2026

తిరుపతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు

సీమాంధ్ర

తిరుపతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు

తిరుపతి: సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎంపీలు శివప్రసాద్‌, చింతామోహన్‌ ఇళ్ల ముట్టడికి ఉపాధ్యాయ, విద్యార్థి, పింఛన్‌దార్ల ఐకాస ఈ ఉదయం యత్నించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా నేతలు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు.