Tuesday, 3 November 2026

ఎంజీఎం ఆసుపత్రిలో సేవలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు

తెలంగాణ

ఎంజీఎం ఆసుపత్రిలో సేవలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు

వరంగల్‌: సమస్యలు పరిష్కరించాలంటూ వరంగల్‌ జిల్లా హన్మకొండలోని ఎంజీఎమ్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యులు సమ్మెకు దిగారు. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలు నిలిపివేసి అందోళనకు దిగారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.