తెలంగాణ
సాయంత్రం భేటీ కానున్న టీ వైసీపీ నేతలు
హైదరాబాద్,(జనంసాక్షి): ఇవాళ సాయంత్రం తెలంగాణ వైసీపీ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశం కొండా సురేఖ నివాసంలో జరగనుంది. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.