తెలంగాణ
కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమైన సీమాంధ్ర నేతలు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రులు ఏరాసు, గంటా, ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై చోటుచేసుకుంటున్న పరిస్థితుల గురించి నేతలు చర్చించినట్లు సమాచారం.
