తెలంగాణ
కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేతకు ఢిల్లీ నుంచి పిలుపు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. అధిష్ఠానానికి అందుబాటులో ఉండాలని నేతలిద్దరిని కాంగ్రెస్ పెద్దలు ఆదేశించినట్లు తెలు
