సీమాంధ్ర
తూబాడులో ఉద్రిక్తత
గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రం మార్పుపై అనుకూల, వ్యతిరేక వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తూబాడులో స్థానికులు జిల్లా కలెక్టర్‌ను చుట్టుముట్టినట్లు సమాచారం.
