తెలంగాణ
కేంద్రమంత్రులు, ఎంపీలు చరిత్రహీనులుగా మిగిలిపాతారు: వీరశివారెడ్డి
హైదరాబాద్: సమైక్యవాదాన్ని బలంగా విన్పిస్తూ కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని వీరశివారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ స్పందించకపోతే కేంద్రమంత్రులు, ఎంపీలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. రేపు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వెళ్తున్నామని ఆయన తెలిపారు.
