Tuesday, 3 November 2026

సీనియర్‌ నేతలతో భేటీ కానున్న కేసీఆర్‌

తెలంగాణ

సీనియర్‌ నేతలతో భేటీ కానున్న కేసీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాసేపట్లో ఆ పార్టీ  సీనియర్‌ నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్‌నేతలు హాజరుకానున్నారు. రేపు హస్తినలో జరుగనున్న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం, సీడబ్ల్యూసీ సమావేశాల…