Tuesday, 3 November 2026

టీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ

తెలంగాణ

టీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలతో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. పార్టీ సీనియర్‌ నేత కేశవరావు నివాసంలో ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రేపటి యూపీఏ సమన్వయ కమిటీ భేటీ, సీడబ్ల్యూసీ సమావేశంపై వారితో…