Tuesday, 3 November 2026

ముఖేష్‌ గౌడ్‌

తెలంగాణ

రేపు ఢిల్లీ వెళ్లనున్న మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌

హైదరాబాద్‌: మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వారు ఢిల్లీలో పార్టీ పెద్దలు సోనియాగాంధీ, దిగ్విజయ్‌ సింగ్‌లతో హైదరాబాద్‌ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.