Tuesday, 3 November 2026

కారు ఢీకొని ఇద్దరు మృతి

వార్తలు

కారు ఢీకొని ఇద్దరు మృతి

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని పెద్దఅంబర్‌పేట శాంతినగర్‌ బస్‌స్టాప్‌ వద్ద కారు ఢీలకొని వృద్ధురాలు, యువతి మృతిచెందారు. అతివేశం వస్తున్న కారు అదుపు బస్‌స్టాప్‌ వద్ద నిల్చున్న వారిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.