Monday, 2 November 2026

సీఎంతో ముగిసిన మంత్రుల భేటీ

హైదరాబాద్

సీఎంతో ముగిసిన మంత్రుల భేటీ

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో సీమంధ్ర మంత్రుల భేటీ ముగిసింది. సీమాంధ్ర నేతలు రేపు మంత్రుల నివాస ప్రాంగణంలో సమావేశమై భవిష్యత్‌ కార్యచరణపై నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం.