వార్తలు
సోనియాతో తెలంగాణ నేతల భేటీ
ఢిల్లీ: కాంగ్రెస్, యూపీఏ తెలంగాణకు అనుకూల ప్రకటన చేసినందుకు బుధవారం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఆమెను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రధానిని కలిసేందుకు వెళ్లారు.