తెలంగాణ
పీవీ రంగారావు మృతికి సంతాపం తెలిపిన ప్రణబ్ ముఖర్జీ
హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమారుడు , మాజీ మంత్రి పీవీ రంగారావు మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం తెలిపారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య పీవీ రంగారావు మృతిపట్ల సంతాపం తెలిపారు.
